దర్శన సమయములు

ఉదయము : 08.00 నుండి 10.00 గంటలవరకు
సాయంత్రము :06.00 నుండి 07.30 గంటలవరకు

శ్రీరామావతారంలో రాముడికి బంటుగా సీతాన్వేషణ సాగించిన ధీశాలి బుద్ధిశాలి హనుమంతుడు. కార్యశూరునికి మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. హనుమంతుని ఉపాసన జ్ఞానానికి ధైర్యానికి మంచి సాధన. హనుమంతుని మంత్రం సాధన వలన మనలో అద్వితీయమైన ధైర్య శక్తి వాక్ పటిమ లభిస్తాయి. హనుమంతుడు క్షేత్రంలో ఉండటం వల్ల ఆ క్షేత్రం జ్ఞానానికి ఆలవాలమై ధర్మానికి నిలయమై ఉంటుంది. కాకరవాయి క్షేత్రంలోని హనుమంతుడు ప్రసన్నవదనుడు. అసంఖ్యాక మంత్రం సాధనాలకు మూల మూర్తిగా ఈ క్షేత్రంలో కొలువుదీరి భక్తులకు మనశ్శాంతిని అందిస్తున్నాడు. హనుమంతుల వారి వాహనంగా ఒంటె ఇక్కడ స్వామి వారికి ఎదురుగా ఉంటుంది. ఒంటె లోని గొప్పదనం ఎడారిలో సైతం ఓపికగా బ్రతకగలగడం. అందుకే ఎంత కష్టాల్లో ఉన్నా ఒంటెలా ఓపికతో వాటిని ఎదుర్కోవాలనే అర్ధానికి చిహ్నంగా ఒంటె వాహనాన్ని ప్రతిష్ట చేశారు.

 

ఈ రోజు పంచాంగం

కాకరవాయి, ఆంధ్రప్రదేశ్, 521402
Sun, July 21, 2024

Temple Calendar

Online Pooja Services

Currently temple is offering online pooja services and live streaming of some scheduled Temple events. Devotees are encouraged to pre-register and participate in the events online.

Book Now

Community Hall

Without worrying about rain or sweltering weather conditions, people can now celebrate small events in modern multipurpose function hall constructed in kakaravai village. It is on the main road of the village, across the village school.

Book Now

Humble appeal to the devotees

During the current ongoing lock-down situation, Temple needs your support and generosity to meet the operational expenses and sustain the temple for future generations. Please contribute generously.

Donate Now

Photos & Videos