రోడ్డు మార్గం: నందిగామ (కృష్ణా జిల్లా) నుండి బస్సు మరియు ఆటో ద్వారా కాకరవాయి చేరుకోవచ్చు. మధిర (ఖమ్మం జిల్లా) నుండి బస్సు మరియు ఆటో ద్వారా కాకరవాయి చేరుకోవచ్చు
రైలు మార్గం: మధిర (ఖమ్మం జిల్లా) రైల్వే స్టేషన్లో దిగి అక్కడినుండి బస్సు మరియు ఆటో ద్వారా కాకరవాయి చేరుకోవచ్చు. read more